• పూజలు
    శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో నిత్యోత్సవాలనుంచి సంవత్సరోత్సవాల వరకు కన్నుల పండుగగా కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవ జరుగును. ధర్మవరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి నిత్య కైకర్యాలు మాసోస్తావాలు సంవత్సరం ఉత్సవాలు ఆగముక్త విధి విధాన పూర్వకంగా కొనసాగుతాయి.

గరుడ ఆళ్వార్ సన్నిధి

చెన్నకేశవ స్వామికి అభిముఖంగా గరుడ ఆళ్వార్ సన్నిధి ఉంటుంది. ఈ మూర్తి కి సమీపంలో స్వామివారి భారీ పాదుకలు ఉంటాయి.

Sri%20Lakshmi%20Chennakeshava%20Swamy%20Temple

సుబ్రమణ్య స్వామి సర్పాకృతి

ఆలయ ప్రాంగణంలో ఉండే రావి చెట్టు కింద సుబ్రమణ్య స్వామి సర్పాకృతిలో నెలకొని ఉంటాడు.

Sri%20Lakshmi%20Chennakeshava%20Swamy%20Temple

దేవాలయ చరిత్ర

శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయం ఈ మూర్తి సాలగ్రామ శిలాశోభితం.

Image Not FoundImage Not FoundImage Not Found
ఓం కేశవాయ నమః
  • దేవాలయ చరిత్ర

    గత 1000 సంవత్సరాలుగా ఈ ఆలయం కొనసాగుతోంది అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయ్. లక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయం ఇక్కడ ఆవిర్భవించడానికి ఎన్నో కథనాల్ని నేపథ్యంగా ప్రస్తావిస్తారు.

  • మహాభారతంలో శ్రీకృష్ణుడే స్వయంగా తనని కేశవుడు అని చెప్పుకున్నాడు. విష్ణువుని అంశులు అనగా కిరణాలు ప్రకాశిస్తున్నాయో వారికి కేశములు అని పేరు. అలాంటి కేశములు కలవాడు కాబట్టి కేశవుడని సర్వజ్ఞులు వ్యవహరిస్తున్నారు. విష్ణువు విరాట్ తత్వానికి ప్రతీక చెన్నకేశవస్వరూపం విష్ణువు పరిపూర్ణ యశస్సు శ్రీహరి సకల తేజస్సు చెన్నకేశవ రూపంలో అభివ్యక్తమౌతుంది.

  • అలాంటి స్వామిని మనసారా సేవించుకొని భక్తులు స్వామి దివ్య అనుగ్రహానికి పాత్రులు అవుతారు.

Sri%20Lakshmi%20Chennakeshava%20Swamy%20Temple
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మిదేవి మాత

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేసుర పూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో లక్ష్మీదేవి ప్రత్యేక ఆలయంలో సర్వాభీష్టప్రదాయినిగా వర్ధిల్లుతోంది. గజలక్ష్మి దేవిగా స్థితికారిణిగా ఐశ్వర్య అనుగ్రహకారిణిగా మహాలక్ష్మి దేవి సకల కళలతో విరాజిల్లుతోంది.

  • శ్రీ చక్ర మేరు

    అమ్మవారి ముంగిట ఉన్న శ్రీ చక్ర మేరుకు నిత్య కుంకుమ పూజల్ని నిర్వహిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలోనే సంభాకృతిపై శ్రీ చక్ర ఆకృతి నెలకొని ఉంటుంది. ఈ ఆకృతిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భక్తులు భావిస్తారు.

  • లక్ష్మీదేవి ఇహపర సంపదని అనుగ్రహించి దివ్య మాత. ఇరువైపులా భారీ గజరాజు మూర్తులు అమ్మవారిని సేవిస్తుండగా లక్ష్మీదేవి భువన మోహనంగా సర్వాలంకార యుక్తంగా దర్శనమిస్తుంది. భక్తుల సహేతుకమైన కోరికలన్నీ ఈ జగన్మాత నెరవేరుస్తుంది

Sri%20Lakshmi%20Chennakeshava%20Swamy%20Temple
Sri%20Lakshmi%20Chennakeshava%20Swamy%20Temple

ప్రశంస

వెబ్‌సైట్‌ నిర్మాణ సహాయకులు

వెబ్‌సైట్‌ను రూపొందించడానికి మరియు నిర్వహించడానికి మాకు సహాయం చేసిన దాత

Sri%20Lakshmi%20Chennakeshava%20Swamy%20Temple

సురేన్

డెవలపర్
Shape

సంప్రదింపు సమాచారం

వెబ్‌సైట్‌లో మరింత సమాచారం కోసం, దయచేసి సంప్రదించండి

  • మొబైల్

    +917816045558
  • చిరునామా

    శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయము, ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ - 515671

  • ఇమెయిల్

    [email protected]
  • Follow Us

మీ వివరాలను పొందుపరచి పంపండి